ప్రజాగళం నిజామాబాద్ ప్రతినిధి:
బాపూజీ గ్రంథాలయం వద్ద ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఆదివారం ఎన్నికలు నిర్వహించగా ఓటింగ్ అనంతరం సాయత్రం ఎన్నికల ఫలితలపై ఎవరికి గెలుపు పై ధీమా వ్యక్తం చేయగా.. అధ్యక్షుడిగా భక్తవత్సలం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాగ మొత్తం 22 మంది ఎన్నికల బరిలో నిలువగా 12

భక్తవత్సలం ప్యానల్ నుంచి 12,
బాస ప్రకాశ్ బ్యానల్ నుంచి 10 మంది పోటీలో నిలువగా *మొదటి రౌండులో ఈసీ మెంబర్ల ఎన్నికల ఫలితాలు*
అరేటి లక్ష్మి నారాయణ 17
సంపత్ కుమార్ 13
మహిపాల్ రెడ్డి 17
రాజేశ్వర్ 7
మోహన్ రావు 16,
గోవింద్ 13
జాలగం 8
చంద్ర శేఖర శర్మ 8
రాజేందర్ 5
కొవ్వూరు జగన్నాథం 15
డాక్టర్ ఎం రవీందర్ 8
ప్రతాపరుద్ర 13
అబ్దుల్ ఖయ్యూం 11
నంగు నూరి శివ రాజులు 16
లక్కం రెడ్డి 17
పులగం హనుమండ్లు 17
కాస ప్రకాష్ 10
గుజరాతి రాజేశ్వర్ 07
ఓట్లు సాధించారు.

427 ఓట్లు పోల్ కాగ సాయత్రం 6 గంటల వరకు 25 ఓట్లు లెక్కించారు. మిగితా రౌండ్ లెక్కించాల్సి ఉంది.

