బాన్సువాడ, మార్చి 19, ప్రజాగళం.
బాన్సువాడ పట్టణంలోని 10వ తరగతిపరీక్షకేంద్రాలను బుధవారం ఎంఈఓనాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూబాన్సువాడలోఐదుపరీక్షకేంద్రాలుఉన్నాయని, 1180 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకుఎలాంటిఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మంచినీటి సౌకర్యం.. ఫ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు.

