ఆర్మూర్ మార్చి 20( ప్రజాగళం):
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా సేకరించి బాధితులకు గురువారం మూడు మొబైల్ ఫోన్ లను తిరిగి ముగ్గురికి అప్పగించారు1 వీణ, 2 రాజు, 3 ప్రశాంత్ లకు సీఐ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐ గోవింద్ లు తిరిగి అప్పగించారు.


