నిజామాబాద్ బ్యూరో జూన్ 21 ( ప్రజా గళం).
ఇటీవల నిజామాబాద్ జిల్లాకు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన టీ వినయ్ కృష్ణారెడ్డి ని ఆయన కార్యాలయంలో శనివారం కలిసిన నుడా చైర్మన్ కేశ వేణు సన్మానించారు.
కేశ వేణుతో పాటు నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పార్థ సారథి నూతన కలెక్టర్ ను సన్మానించారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధిపై ఇరువురు చర్చించారు.

