ఆర్మూర్ జూన్ 21(ప్రజాగళం) నియోజకవర్గంలోని ఆర్మూర్ పట్టణవాస్తవ్యులు కొల్లూరు చిన్నయ్య ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ చేయించుకున్నారు….
కాంగ్రెస్ నాయకులు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి విన్నవించడంతో వారు స్పందించి స్వయానా ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF CHEQUE* ద్వారా 66,000/- రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేయమని ఆదేశించిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
వారి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ రాము నాయకులు లవన్ సుబ్రియాల్ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు..
CMRF CHEQUE కాపీ ఇప్పించిన శ్రీ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు,

