నిజామాబాద్ రూరల్ జూన్ 21:( ప్రజా గళం )
సచివాలయంలో ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి శుభాకాంక్షలు తెలిపి, శాలువా కప్పి, సన్మానించారు.

