ఖాజాపూర్‌ లో భారీ వర్షాల దాటికి కూలిన ఇల్లు.

 

బోధన్ ప్రతినిధి, జూలై 30: (ప్రజా గళం)

బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం ఖాజా పూర్ గ్రామంలో భారీ వర్షాల దాటికి ఓ నివాస గృహం కూలిపోయింది.ఇంటి స్లాబ్,రేకులు,గోడలు నేలమట్టమయ్యాయి. కుటుంబ సభ్యులు ముందుగానే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.బాధిత కుటుంబా నికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.