బోధన్,ఆగస్ట్ 29,ప్రజాగళం:
నిజామాబాదు జిల్లా బోధన్ లో తెలంగాణా మైనారిటీ గర్ల్స్ రెసిడెన్సీయల్ ల్లో dm & ho ఆదేశాల మేరకు ఈరోజు ఐ డొనేషోన్ గురించి పిల్లలందరికి అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రోగ్రామ్ లో భాగంగా డిప్యుటీ dm & ho డాక్టర్ విద్య మాట్లాడుతూ విద్యార్థులకి కంటికి సంబందించిన ప్రాబ్లమ్స్ గురించి వివరంగా పిల్లలందరికీ

చెప్పడం జరిగింది. మనిషి మరణించిన తరువాత ఐ డొనేట్ చేయడం వల్ల ఎటువంటి నష్టం లేదు ఇంకా ఇతరులకు చూపు ఇచ్చిన వారు అవుతారని వివరించారు. ఈ ప్రోగ్రామ్ లో డిప్యుటీ dm & ho డాక్టర్ విద్య RBSK డాక్టర్ శిల్పారెడ్డి కంటి డాక్టర్ మల్లేశం టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు…

