తపాల ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

నిజామాబాద్ అర్బన్, జనవరి 08( ప్రజాగళం )

భారతీయ తపాలా ఉద్యోగుల సంఘం, నిజామాబాద్ డివిజన్ క్యాలెండర్ ను అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ గుప్త చేతుల మీదుగా బుధవారం విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి బి . సాయ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు డి. మధు సుధన్ , రాష్ట్ర ఉప కార్యదర్శి టీ .లింబాద్రి , రాష్ట్ర ఉపాధ్యక్షులు కె .శ్రీనివాస్ ఉద్యోగులు జి . ప్రవీణ్, గంగాధర్, గంగా ప్రసాద్, సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.