నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
స్టేట్ ర్యాంకు, 500కు పైగా 7గురికి మార్కులు 100% పాస్ తో స్థానిక వర్ణిరోడ్ ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా గల సెయింట్ జేవియర్స్ హై స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని చైర్మన్ పాకాల నరసింహారావు ప్రిన్సిపాల్ లతా గౌడ్ తెలిపారు. నేడు విడుదలైన SSC ఫలితాలలో B. సాత్విక 581/600 సాధించి స్టేట్ ర్యాంకును కైవసం చేసుకుందని,
Ch. మనోజ్ఞ 560/600
బి శృతిక 558/600,
T. మధురిమ 538/600,
L. అంజన 528/600,
P. వేదశ్రీ 513/600,

P. హరీష్512/600, 500 కు పైగా మార్కులు సాధించి నిజాంబాద్ సెయింట్ జేవియర్ స్కూల్ కి వన్నెతెచ్చారని అన్నారు. మొత్తం 100% రిజల్ట్స్ తో జేవియర్స్ హై స్కూల్ నిజాంబాద్ లోనే ముందంజలో ఉందని తెలిపారు. స్టేట్ ర్యాంక్ కైవసం చేసుకున్న విద్యార్థిని కి 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు 100% తీసుకున్న విద్యార్థులందరికీ పాఠశాల తరఫున హార్టిలి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు.

