బాన్సువాడ రూరల్, ప్రజాగళం,
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణి జేశారు.శనివారం పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బాన్సువాడ నియోజక వర్గంలోని 108 మంది ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) లబ్ధిదారులకు రూ 34,47,500/- ల చెక్కులనుపంపిణీ చేశారు.
మండలాల వారిగా CMRF లబ్ధిదారుల వివరాలుఇలా ఉన్నాయి.బాన్సువాడ గ్రామీణ మండలం 20మంది CMRF లబ్ధిదారులకు రూ 5,36,000/బాన్సువాడ మున్సిపాలిటీ 14 మంది CMRF లబ్ధిదారులకు రూ 6,16,000/-బిర్కూర్ మండలం 14 మంది CMRF లబ్ధిదారులకు రూ 3,71,000/- నసురుల్లబాద్ మండలం 11 మంది లబ్దిదారులకు రూ 3,20,000/మొస్రా మండలం 3గురు లబ్దిదారులకు రూ 80,000/చందూర్ మండలం 5 గురు లబ్దిదారులకు రూ 1,69,50 వర్ని మండలం 19 మంది లబ్దిదారులకురూ6,52,500/-రుద్రుర్ మండలం 13 మంది లబ్దిదారులకు రూ 3,73,500/-కోటగిరి మండలం 8 మంది లబ్దిదారులకు రూ 3,16,000/-

పోతన్గల్ మండలం ఒక్కరికి రూ 13,000/- మొత్తం నియోజక వర్గం లో 108 మంది CMRFలబ్ధిదారులకు రూ 34,47,500/- అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులుపాల్గొన్నారు.

