బాన్సువాడ టౌన్ ప్రజా గళం:
బాన్సువాడ పట్టణంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పట్టణంలోని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించారు . ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు శంకర్, మహమూద్. కిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

