బైక్ ను ఢీకొన్న కారు

ఆర్మూర్, జనవరి 27 (ప్రజా గళం):

ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై బెంగళూరు నుండి కుంభమేళాకు వెళ్తున్న కారు. ఆర్మూర్ లోని నైట్ వాచ్మెన్ గా విధులు నిర్వహించి వెళుతున్న టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న చేపూర్ గ్రామానికి చెందిన పట్నూరి గంగాధర్ ను (60)డి కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి గమనించిన స్థానికులు 108 వాహనంలో ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.