ఆర్మూర్,జనవరి26 (ప్రజా గళం):
జిల్లా కేంద్రంలోని 1వ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తు దొంగిలించబడ్డ చరవాణి లను బాధితులకు ఎక్కువ మొత్తంలో రికవరీ చేసి ఇప్పించినందుకు గాను ఆదివారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ పోలీస్ గా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నరు ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ అనూష తల్లిదండ్రుల ద్యావ రాములు లక్ష్మి లు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం పల్లె గ్రామానికి చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు ఆమెను అభినందించారు

