నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
గురువారం నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షులు/చైర్మన్ కుంట రమేష్ రెడ్డి తన అమూల్యమైన ఓటును వేల్పూరు గ్రామం నందు వినియోగించుకున్నారు. ప్రతి పట్టభద్రుడు ఓటింగ్లో పాల్గొని ఓటింగ్ శాతం ను పెంచాలని విజ్ఞప్తి చేశారు.

