విశ్వ భారతి విద్యాలయం విద్యార్థుల విజయదుందిబి

 

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):

2025 ఎస్ఎస్సి ఫలితాలలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించి గత సాంప్రదాయాన్ని నిలబెడుతూ తమకు రారు సాటి మరెవరు అని మరోసారి నిరూపించి స్కూల్ కి వన్నెతెచ్చారని హెచ్ఎం అండ్ కరస్పాండెంట్ ఈగ శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు.

సంఘం తేజస్వి 557 /600

H. T. No. 2505106412.

చౌకి ప్రవళిక 546/600

H. T. No. 2505104626

రాజేష్ కుమార్542/600

H. T. No. 2505104935

మొదటి మూడు టాపర్లుగా నిల్చారని తెలిపారు.

500 మార్కులకు పైగా 43% విద్యార్థులు

450 నుండి 499 వరకు 23% మంది విద్యార్థులు

400 నుండి 449 వరకు 31 శాతం మంది విద్యార్థులు

400 లోపు 3% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. SSC పరీక్షలలో టాపర్లుగా నిలిచిన వారికి 500కు పైగా సాధించిన విద్యార్థులందరికీ 100% రిజల్ట్స తెచ్చిన విద్యార్థులందరికీ పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. వీరి ఉన్నతికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఈగ శ్యాంసుందర్ రెడ్డి తో పాటు ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.