నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
నేడు విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో స్థానిక శివాజీ నగర్ కు చెందిన శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు 500 కు పైగా పదిమంది విద్యార్థులు మార్కులు సాధించి సత్తా చాటారని కరస్పాండెంట్ అండ్ చైర్మన్ సముద్రాల శ్రీనివాసచారి మధుసూదనాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. 100% రిజల్ట్స్ తో శ్రీ రామకృష్ణ విద్యానికేతన్ విజయ దుందుభి మోగించిందని తెలిపారు.

N. చందన 552/600,
K. సంజన 547/600,
B. శాన్వి540/600,
B. అన్విత 524/600,
M. అనంత శ్రీ 520/600,

G. మణిదీప్ 520/600 మార్కులు సాధించారని వీరందరికీ పాఠశాల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 100% రిజల్ట్స్ కై కృషిచేసిన ఉపాధ్యాయునులకు విద్యార్థులు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.

