రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని కలిసిన తాటి వీరేశం

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):

రీసెంట్గా రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టిన కే రామకృష్ణారావు IAS ను కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.