సౌత్ ఇండియా డ్రామా కాంటెస్ట్ లో ద్వితీయ బహుమతి అందుకున్న టీజీఎంఎస్

 

ఆర్మూర్, సెప్టెంబర్ 19 (ప్రజాగళం) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన సౌత్ ఇండియా సైన్స్ డ్రామా కాంటెస్ట్ లో ఆర్మూర్ మున్సిపల్ కేంద్రంలోని మామిడిపల్లిలో గల (టిజీ ఏంఎస్) మోడల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతిని సాధించారు.సంధ్యారాణి ఉపాధ్యాయురాలు ఆధ్వర్యంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బెనిఫిట్ మ్యాన్ కైండ్ సైన్స్లోలో మహిళలు భాగస్వామి అనే డ్రామా చేసి విజయం సాధించారు వీరికి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు

Leave A Reply

Your email address will not be published.