అమ్ధాపూర్ లో భారీ వర్షాలకు కూలిన ఇండ్లు, డ్రైనేజి, రోడ్లను పరిశీలించిన సర్పంచ్ పోరెడ్డి గంగాధర్……

 

బోధన్ ప్రతినిధి,జూలై 30: (ప్రజా గళం)

బోధన్ మండలం అమ్ధాపూర్ గ్రామంలో కురస్తున భారీ వర్షాలకు గానూ గ్రామంలో కూలిపోయిన ఇండ్లను అలాగే రోడ్లు,డ్రైనేజీల వ్యవస్థను స్థానిక సర్పంచ్ పోరె డ్డి గంగాధర్ పరిశీలించారు.వర్షాలకు జరిగిన నష్టాలకు అంచనా వేసి అధికారులకు నివేదించనున్నట్లు సర్పం చ్ గంగాధర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యు లు కూనింటి రాజు,నర్రా సుధాకర్,సమీరుద్దిన్,డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి బొర్రా పల్లన్న,కార్యదర్శి రంజి త్,జీపీఓ కిరణ్ లు పర్యవేక్షించి సమస్యలను రెక్టిఫెడ్ చేయటం జరిగిందని సర్పంచ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.