కోటి 45 లక్షలతో కెనాల్ డ్రెయిన్ పనులు ప్రారంభం

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్)
నగరంలోని 52 ,59, డివిజన్ల పరిధిలో D 54 కెనాల్ కట్ట ఆనుకొని చర్చి నుండి ఘోస్ భాయ్ హోటల్ వెనుక నుందిసిసి డ్రెయిన్ పనులకు మేయర్, డిప్యూటీ మేయర్ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మైనారిటీ కార్పొరేటర్స్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.