గుర్తుతెలియని శవం లభ్యం.

 

 

ప్రజాగళం /నిజామాబాద్ ప్రతినిధి ఫిబ్రవరి 27:

 

ఈనెల 26వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని పంబోలి ఏరియాలో గుర్తుతెలియని శవం లభ్యమైనట్లు మూడవ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం అట్టి వ్యక్తి వయసు 42 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని రెండు రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని అట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టిన యెడల మూడవ టౌన్ ఎస్హెచ్ఓ నెంబర్ కు సంప్రదించాలని కోరారు.

8712659839, 8712659717

Leave A Reply

Your email address will not be published.