ఆర్మూర్ జనవరి 26( ప్రజాగళం ):
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గుర్తుతెలియని యాచకుడు మృతి చెందినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆర్మూర్ మోటార్స్ షాప్ ముందర అందాజ [40 నుండి 45] సంవత్సరాల మగ మనిషి అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. షాపు యజమాని షేక్ సబి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

