ఆర్మూర్ జనవరి 26( ప్రజాగళం ):
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ చోరీకి గురి కావడంతో బాధితులకు తిరిగి మొబైలను అప్పగించిన సీఐ సత్యనారాయణ గౌడ్. బాధితుల ఫిర్యాదు మేరకు మొబైల్ ఫోన్లను సి యి ఐ ఆర్ పోర్టల్ ద్వారా సేకరించామని తెలిపారు. చందేశి గంగా మోహన్ ఉప్పల శ్రీకాంత్ పవర్ నవీన్ షేక్ సమీలకు చోరీకి గురైన మొబైల్ ను తిరిగి సే అప్పగించారు. వ్యక్తిగత వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

