పాఠశాల కు విరాళం..

నసురుల్లాబాద్, ప్రజాగళం:

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని ఒక పాఠశాలకు ఒక వ్యక్తి విరాళామందిచ్చారు. గ్రామ పాఠశాలలో సౌండ్ సిస్టం కొరకు పిట్ల నారాయణ
5000 రూపాయలను విరాళంగా అందించారు. పాఠశాలకు విరాళామందించడంతో ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. ఈ కార్య్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ,సంతోష్,ఉపాధ్యాయులు,SMC మాజీ చైర్మన్ సాయిలు,భారతి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.