సౌండ్ పొల్యూషన్ చేస్తున్న ఎడు బైకులు సీజ్

ఆర్మూర్, జనవరి27 (ప్రజాగళం):

ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైలెన్సర్ మడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ చేస్తూ ప్రజలను ఇబ్బంది కి గురిచేస్తున్న 7 బైకులను సీజ్ చేసి టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ తెలిపారు ఇకముందు ఎవరైనా బైకు సైలెన్సర్ మడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ చేసినట్లయితే బైకులను సీజ్ చేసి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుతీసుకుంటాము ఆయన హెచ్చరించారు

Leave A Reply

Your email address will not be published.