ఆర్మూర్ మార్చ్ 19 (ప్రజాగళం) అర్మూర్ పట్టణం లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు…..
అంబేద్కర్, మహాత్మా జ్యోతి రావు పులే, బాబు జగన్జీవన్ రావు, విగ్రహాలకు పూలమాలలు వేసి శాసనసభలొ మూడు బిల్లులు….
1)బీసీలకు విద్యా,ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ లు.
2)బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ లు.
3)SC ఉపకులాల వర్గీకరణ)
ఆమోదం పొందిన సందర్బంగా ఈ రోజు ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు AMC చైర్మన్ సాయిబాబా గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యప్ప శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ లింగ గౌడ్, పూల మాలలు వేసి,
పాలాభిషేకం చేసి నివాళులు అర్పించినారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

