నగరంలో జై బాపు జై భీం జై సంవిధాన్ సన్నాహాక సమావేశం.

 

నిజామాబాద్ మార్చ్ 27, ( ప్రజా గళం )

నగరంలోని 47,48,49 డివిజన్ల కోఆర్డినేటర్ బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ ఆదేశానుసారం రాష్ట్ర కాంగ్రెస్ చేపడుతున్న జై బాపు జై భీం జై సంవిధాన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. గురువారం గంగపుత్ర సంఘము నాగేంద్ర మందిరం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి తాహెర్ బిన్ హందాన్ ముఖ్యఅతిధిగా విచ్చేసి కార్యక్రమ సరళి గురించి వివరించారు.

ఈ కార్యక్రమానికి డీసీసీ జనరల్ సెక్రటరీ బింగి మధు, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు వినయ్, మాజీ జెండా గుడి చైర్మన్ నాని,కరాటే రమేష్,రాజు ,పరమేశ్వర్,ఆకుల వెంకటేష్, ఆమ రాజు,ఆకుల మహేందర్,అరుణ్, శంకర్ ,బోటి వినోద్,సాయి కిరణ్,సయ్యాజీ,అమీర్,ఇమ్రాన్,ముదస్సిర్,సుదర్శన్,విక్కీ,మహేష్,ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.