అత్యున్నత ఫలితాలతో బోధన్ ఇందూర్…

 

బోధన్ ప్రతినిధి,ఏప్రిల్ 30: (ప్రజా గళం)

పదవ తరగతి ఫలితాల్లో బోధన్ పట్టణంలోని ఇందూర్ హైస్కూల్ విద్యార్థులు జయకేతానం ఎగురవేశారు.అత్యుత్తమ్మ మార్కులు సాధించి తమ సత్తాను చాటి చెప్పారు.సిబ్బల్ వార్ రాంచరణ్ 583 మార్కుల తో

ప్రథమ స్థానంలో నిలువగా, 573 మార్కులతో వి.హర్ష వర్ధన్, 571 మార్కులతో బి.గణేష్, కుమార్,569 మార్కులతో బి.శ్యామ్ రాణించగా,దీప్తిక 568 మార్కు లు,

 

సాక్షి 567,ఎం. వైష్ణవి 566,కె.సహస్ర,డి.నిఖిత లు 564 మార్కులతో ముందు వరుసలో నిలిచారు.550 మా ర్కులకు పైగా 21 మంది విద్యా ర్థులు,540 మార్కులకు పైగా 37 మంది విద్యార్థులు,500 మార్కు లకు పైగా 113 మంది విద్యార్థు లు,అద్భుత ఫలితాల ను సాధిం చారు.

మార్కుల పరంగా చూసుకుంటే తెలుగులో 68 మంది, హిందీలో 49 మంది,ఇంగ్లిష్ లో 55 మంది,గణితంలో 55 మంది, సైన్స్ లో 40 మంది మరియు సాంఘిక శాస్త్రంలో 71 మంది, A1 గ్రేడ్, 10/10 సాధించిన ఘనతను పొందారు.అదేవిధంగా 95 మార్కులకు పైగా తెలుగులో 37,హిందీలో 19 మంది,ఇంగ్లీష్ లో 13 మంది,

గణితంలో 24,సోషల్ లో 30 మంది సాధించారు.తమ విద్యార్థుల కృషి,పట్టుద ల,ఈ విజయానికి కారణమని,సంస్థ కరస్పాండెంట్ కొడాలి కిషోర్ పేర్కొన్నారు.తమ ఉపాధ్యాయ బృందం అపారమై న అనుభవంతో,

అద్భుతరీతిన విద్యార్థుల కు శిక్షణ ఇవ్వడంతో అత్యుత్తమైన మార్కులను సాధించడం సాధ్యమైనదని అయన తెలిపారు.ఈ సందర్బంగా అయన విజయం సాధించిన విద్యార్థుల ను,ఉపాధ్యాయ బృందాన్ని, తల్లిదండ్రులను అభినం దించారు.

Leave A Reply

Your email address will not be published.