నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):
గుత్ప 33/11 కేవీ సబ్స్టేషన్ మాక్లూర్ మండలం కన్స్ట్రక్షన్ విభాగంలో నిర్మించినటువంటి కెపాసిటర్ బ్యాంక్ తోట రాజశేఖర్ ADE ,కన్స్ట్రక్షన్ నిజామాబాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ADE మాట్లాడుతూ సిఎండి వరుణ్ రెడ్డి IAS వచ్చే వేసవిలో మరియు వ్యవసాయ దారులకు రైతులకు సబ్స్టేషన్ల పరిధిలో పవర్ ట్రాన్స్ఫార్మర్లపై లోడు తగ్గే విధంగా మరి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి వీలుగా ఉంటుందని ఈ కెపాసిటర్ బ్యాంక్ విధానం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో AE ఆపరేషన్ మాక్లూర్ మిథున్ కుమార్, ప్రొటెక్షన్ టెస్టర్ గ్రేడ్ వన్ భూమేష్, లైన్ ఇన్స్పెక్టర్ శివకుమార్, సిల్వెల్ కంపెనీ టెక్నికల్ ఇంజనీర్ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.

