నిజామాబాద్ ( ప్రజాగళం అర్బన్ న్యూస్):
SSA ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారు చేస్తున్న నిరవధిక నిరాహార /దీక్ష
మంగళవారం TPTF జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ మద్దతు తెలిపి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆమె మేరకు ఇన్వెమ్ టైమ్స్ స్కేల్ ఉద్యోగులుగా గుర్తించాలని ఉద్యోగ భద్రతను కల్పించాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్ డిమాండ్ చేశారు. KGBV , CRP, MIS, ఉద్యోగులు మాదిరిగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సెలవులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

