*సెల్ ఫోన్ల అప్పగింత*

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్ న్యూస్):
రైళ్లలో ప్రయాణికులు పోగొట్టుకున్న మొబైల్స్ ను ట్రేస్ చేసి సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సాయి రెడ్డి తెలిపారు. రైళ్లలో ప్రయాణించే టికెట్ ఉండి మొబైల్స్ పోగొట్టుకుంటే వారు నేరుగా రైల్వే స్టేషన్లో GRP ఫిర్యాదు చేయాలని సూచించారు. CEIR యాప్ ద్వారా మొబైల్స్ ట్రేస్ చేసి పోగొట్టుకున్న పదిమంది బాధితులకు 10 సెల్ ఫోన్లను అప్పగించడం జరిగిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.