జీ జీ హెచ్ లో నూతన సంవత్సర వేడుకలు.

నిజామాబాద్ జనవరి 3. ప్రజా గళం.

 

ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.. వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి సామూహికంగా జీ జీ హెచ్ సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని ఈ సందర్భంగా ప్రతిమరాజ్ ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.