కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన ఎంపీ

నిజామాబాద్ అర్బన్, జనవరి 17( ప్రజాగళం ):

నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తొ శుక్రవారం వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు . ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇటీవల జరుగుతున్న అభివృద్ధి పరిణామాలను వివరించారు . కొత్తగా ప్రారంభించబడిన జాతీయ పసుపు బోర్డు పట్ల రాష్ట్రంలో జరుగుతున్న ఆనందోత్సాహాలను వారికి వివరించారు .

Leave A Reply

Your email address will not be published.