అబాకస్ లో రాష్ట్రస్థాయి మూడవ ర్యాంక్ సాధించిన చతుర్య

ఆర్మూర్ ఫిబ్రవరి 07( ప్రజా గళం ) ఆర్మూర్
రాష్ట్రస్థాయి అబాకస్ కాంపిటీషన్ ఎగ్జామ్ హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి 3 వా ర్యాంక్ సాధించి న చతుర్య ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు చేతుల మీదుగా షీల్డ్ బహుకరించారు అభినందనలు తెలిపారు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కొటార్ మోర్ లో భరత్ చంద్ర స్కూల్ యజమాన్య మల్లయ్య సార్ మా స్కూల్లో నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థిని చతుర్యం అభినందించారు చతుర్య తల్లిదండ్రులు తొగర్ల రాజు సంధ్య చతుర్యను బంధుమిత్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు

Leave A Reply

Your email address will not be published.