GGH మెయిన్ ఎంట్రన్స్ ముందర గలీజ్ WATER

నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ ముందు గల వాటర్ ట్యాంక్ నుండి మురికి నీరు ఎంట్రన్స్ ముందు పారుటం వలన హాస్పిటల్ వచ్చిన వాళ్ళందరూ ఆ నీటిని తొక్కుకుంటూ హాస్పిటల్ లోనికి రావలసిందే.

కోట్ల రూపాయలు ఖర్చు చేసి హాస్పిటల్ కట్టి వందల రూపాయల కాడ వెనుకకు వచ్చుడు అంటే ఇదేనేమో. అధికారులు స్పందించి వెంటనే మంచినీటి వాటర్ ట్యాంక్ కాడ రిపేర్ చేయవలసిందిగా పేషెంట్స్ కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.