పవర్ కట్…..!!!!!!!……

19 -04 -25 ఉదయం 09-00 గంటల నుండి 12-00 గంటల వర గల 33/11 కేవీ వినాయకనగర్ సబ్ స్టేషన్ లో నెల వారి మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని TGNPDCL NZB టౌన్ ADE 1 రామావత్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. .ఈ క్రింద తెలిపిన ప్రాంతాల్లో వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, 100 ఫీట్స్ రోడ్డు ,ఐపీఎస్ స్కూలు ఏరియా,గూడెం,తుల్జాభవన్, సాయి కృపా నగర్,yogeshwar colony,Indrani school , దత్తాత్రేయ ఆలయం, శ్రీనగర్ కాలనీ కోట గల్లి ఎండల టవర్స్ గాయత్రి నగర్ పద్మా నగర్ మదీనా మస్జిద్ పూలాంగ్ కోటగల్లి పాటిగల్లి ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.