జేఈఈ అడ్వాన్స్ లో మెరిసిన ముగ్గురు గిరిజన విద్యార్థులు

 

బాన్సువాడ, జూన్ 2, ప్రజాగళం.

బాన్సువాడ నియోజకవర్గం

నస్రుల్లాబాద్ మండలంలోని సంగెంతండా నుంచి జేఈఈ అడ్వాన్స్ లో ముగ్గురు గిరిజన విద్యార్థులు మెరిశారు. జరుపుల సుధాకర్ ఎలాంటి కోచింగ్ లేకుండా 177వ ర్యాంక్ సాధించాడు. మాలోత్ రవితేజ 509, నేనవత్ శేఖర్ 736

ర్యాంకులు సాధించి సత్తా చాటారు. సుధాకర్, రవితేజ ఇద్దరు నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ చదివారు. సుధాకర్ ఎలాంటి కోచింగ్

తీసుకోకుండా అడ్వాన్స్ అల్ ఇండియాలో 177 వ ర్యాంకులో సిటు సాధించడం గర్వ కారణమని తండావాసూలు హ ర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.