నిజామాబాద్ క్రైమ్ జూన్ 16( ప్రజా గళం).
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ను ఏడవ బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయం లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ను కలిసిన 7వ బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ సీపీకి పువ్వుల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ బెటాలియన్ కమాండెంట్ ను స్వాగతిస్తూ అభినందించారు.

