అజ్మీర్ షరీఫ్ దర్గాలో మహమ్మద్ గౌస్ దువా.

బాన్సువాడ, అక్టోబర్ 9, ప్రజాగళం.

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ షరీఫ్ దర్గాను గురువారం బాన్సువాడ 13వ వార్డు కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ గౌస్ దర్శనం చేసుకున్నారు. సూఫీ సర్మత్ సుల్తాన్ ఉల్ హింద్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు (దువా) చేశారు.ఈ సందర్భంగా ఆయన బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.అలాగే ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ గ ఆయురారోగ్యంతో ఉండాలని కోరుతూ, బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో,ఆరోగ్యంగా ఉండాలని దువా చేశారు.

Leave A Reply

Your email address will not be published.