ఎడపల్లి,నవంబర్ 11: (ప్రజా గళం)
ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామంలో మంగళవా రం ఉదయం 11 గంటలకు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంకు మిత్ర సర్వీస్ సెంటర్ ప్రారంభించడం జరుగు తుంది బ్యాంక్ అధికారులు తెలిపారు.ఈ సందర్బంగా నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్తులంద రు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినియోగదారుల సేవా కేంద్రం బ్యాంకు మిత్ర ఏజెంట్ తక్కెల అర్చన కోరారు..

