క్రీడలు ఆరోగ్యం,మానసికోల్లాసాన్ని ఇస్తాయి…..బోధన్ఏసిపి.పి.శ్రీనివాస్ వెల్లడి…సీఎం కప్ ను ప్రారంభించిన ఏసిపి శ్రీనివాస్…..బోధన్ లో కాగడాలతో భారీ ర్యాలీ..

 

 

బోధన్ ప్రతినిధి,జనవరి 17: (ప్రజా గళం)

క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి,దోహ దపడతాయని బోధన్ ఏసీపీ.పి.శ్రీనివాస్ అన్నారు. శనివారం సీఎం కప్ ను ప్రారంభించిన ఏసిపి అనంత రం బోధన్ ఎంపీడీవో కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు క్రీడాకారులు కాగడాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా ఏసిపి శ్రీనివాస్ మాట్లా డుతూ..రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోం దన్నారు.విద్యార్థులు,యువకులు ఏదో ఒక క్రీడలలో ప్రావీణ్యం సాధించి జాతీయస్థాయిలో ప్రతిభ కనబరు చాలని ఆకాంక్షించారు.ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనా లని అయన సూచించారు.ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ,ఎంపీడీవో శంకర్ నాయ క్,వివిధ గ్రామాల పంచాయతీ సెక్రెటరీలు,ఫిజికల్ డైరెక్టర్లు,పీఈటీలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.