బోధన్ మున్సిపల్ ఎన్నికల సందర్బంగా…మాజీ చైర్ పర్సన్,భర్త ఇద్దరు నామినేషన్ లు దాఖలు…..

బోధన్ ప్రతినిధి జనవరి 29 : (ప్రజా గళం)

బోధన్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా,తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి శరత్ రెడ్డి 35వ వార్డు నుండి నామినేషన్ దాఖలు చేయగా,ఆమె భర్త తూము శరత్ రెడ్డి 25వ వార్డు నుండి భార్య భర్త లు ఇద్దరు వేరు వేరు వార్డులకు నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ దాఖలుకు గడువు శుక్రవా రం(30వ తేదీ)తో ముగియనుంది.ఈ సందర్బంగా శుక్రవారం వివిధ పార్టీల నాయకులు భారీగా నామినేష న్లు దాఖలు చేయనున్నారు. సాయంత్రం వరకు నామినే షన్ ప్రక్రియ కొనసాగింది.

Leave A Reply

Your email address will not be published.