ప్రజా గళం/నిజామాబాద్:
అఖిల భారత హనుమాన్ దీక్ష సేవ సమితి ఇందూర్ విభాగం ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ దేవాలయం వినాయకనగర్ నుంచి సారంగాపూర్ హనుమాన్ దేవాలయం వరుకు పాద యాత్ర చేశారు హనుమాన్ స్వాములు.

పాదయాత్ర లో హనుమాన్ చాలీసా పారాయణం భజన కార్యక్రమం హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు వేముల నాగభూషణం స్వామి దేశాయ్ గంగాధర్ స్వామి సతీష్ స్వామి కులాచారి సంతోష్ శ్రీకాంత్ స్వామి బుస్సాపూర్ శంకర్ ఇందల్వాయి కిషన్ రఘు కులాచారి రోహిత్ స్వామి హనుమాన్ స్వాములు భక్తులు పాల్గొన్నారు.

