వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ చేసిన: పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్…

ప్రజా గళం దినపత్రిక ఏప్రిల్ 20…నిజామాబాద్ నగరంలో పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధి సిహెచ్.డేనియల్ ఆధ్వర్యంలో అర్హులైన ఆరుగురు వికలాంగులకు వీల్ చైర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాకరయ్య ఆనంద్,బి.జోసెఫ్,కే. ఇస్సాకు,జాన్ బనియన్,సువార్త రాజ్,ఎలిశా,జాకోబ్,సుభాష్,జాన్సన్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.