ఆర్మూర్ ఏప్రిల్ 30 (ప్రజాగళం )
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి కిలో గల సెయింట్ పాల్స్ హై స్కూల్ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటారు. పదవ తరగతి పరీక్షలు 600 మార్కులకు గాను 547 మార్కులు సాధించిన కీర్తి 79 మంది విద్యార్థులకు గాను 74 మంది విద్యార్థులు వచ్చింత సాధించారు. 55 మంది డిస్టెoక్షన్, 17 మంది ఫస్ట్ క్లాస్, ఇద్దరు సెకండ్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు. 20 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించారు. ఉపాధ్యాయుల కృషి విద్యార్థుల పట్టుదల క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని పాఠశాల కరస్పాండెంట్ ఎనాక్ పాల్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షల్లో ప్రతిప చాటనా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించారు.

