బోధన్ ప్రతినిధి, మే 9: (ప్రజా గళం)
తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పిఎస్ ఉపాధ్యక్షులు విద్యా సాగర్ కుమారుడు అన్వేష్ మరియు శృతి ల వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా శనివా రం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు.వారి వెంట బిజెపి బోధన్ పట్టణ అధ్యక్షులు పసులోటి గోపికిషన్, యువ నాయకులు సంగ్రామ్ పటేల్,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

