100% పురోగతి సాధించిన బిఎల్ఓ లకు బోధన్ ఆర్డీఓ విజయ కుమారి అభినందనలు…..

 

 

బోధన్ ప్రతినిధి,జూలై 10: (ప్రజా గళం)

బోధన్ నియోజకవర్గం పరిధిలో ఎస్ఐఆర్ -2026 డిజి టైజేషన్ ప్రక్రియలో 100 శాతం పురోగతి సాధించిన బి ఎల్ఓ లు సునంద(రాంపూర్),అనసూయ(బండార్ ప ల్లి)లను శుక్రవారం బోధన్ ఆర్డీఓ విజయ కుమారి అభి నందించారు.ఇతర అధికారులు కూడా వారిని అభినం దించారు.తమ పనులను పూర్తి చేసినప్పటికీ,పురోగతి తక్కువగా ఉన్న ఇతర బిఎల్ఓ లకు సహకరిస్తూ ఎస్ ఐఆర్ -2026 ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని సునంద,అనసూయ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.