నిజామాబాద్ (ప్రజాగళం అర్బన్):
స్థానిక పట్టణంలోని ద్వారకా నగర్ నందు నూతన హాస్పిటల్ భవనము నిర్మించి అందులోకి మారినందున నిర్వాహకులు స్మైల్ హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ కొండ అమర్ నాథ్ కు రాధాకృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దేవి ప్రియ మెడికల్ హాల్ నిర్వాహకులు బొద్దుల దేవేందర్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.డాక్టర్ కొండ అమరనాథ్ గారు ద్వారాక నగర్ లో గల కొత్త సొంత భవనం లోకి హాస్పిటల్ మార్చటం జరిగినది ఈ సందర్బంగా రాధాకృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొద్దుల దేవేందర్ మర్యాద పూర్వకంగా కలసి హృదయపూర్వక అభినందనలు తెలియచేసారు

