ప్రజాగళం మార్చ్21 నిజామాబాద్ జిల్లా తెలంగాణ షార్ట్ ఫిలింప్రొడ్యూ సర్స్ అసోసియేషన్
ప్రారంభోత్సవం ఈరోజు హైద్రాబాద్ బైబాస్ జయం కె
కమ్యూనికేషన్ కార్యాలయంలో
గంటా జ్యోతి గారి అధ్యక్షతన ఈ సభ జరిగినది
ఈ సభకు రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు
ముఖ్య అతిథులు
తంగేడి అశోక్ రావు రాష్ట్ర అధ్యక్షుడు
గనగాని సత్యనారాయణ
రాష్ట్ర ఉపాధ్యక్షులు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కన వేణి శ్రీనివాస్ యాదవ్
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
వేముల అశోక్
రాష్ట్ర కోశాధికారి
కాంతాల చిరంజీవ రెడ్డి
కార్యవర్గ సభ్యులు
కనపర్తి శ్రీనివాస్ గారి
ఆధ్వర్యంలో

ఈ కార్యక్రమం జరిగినది ఇట్టి కార్యక్రమంలో
సి ర్ప లింగం గారు మరియు కోడిగంటి
శోభ ముదం శిరీష గణేష్
రాజు సాయి కుమార్
రాహుల్ చంద్రశేఖర్ స్రవంతి సుధాకర్ కె ఎస్ ప్రసాద్
ఉదయ్ ప్రశాంత్ లింగ వర్ధన్
తేజస్విని శంకర్ గౌడ్ కట్ట నరేష్
శివాజీ పల్లవి రాజశేఖర్
తెలంగాణ షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్లు వెల్ఫేర్ అసోసియేషన్ చిత్రాల నిర్మాణ సాధక బాధలు
చర్చించడం జరిగినది ప్రతి జిల్లాలో సంఘ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చిత్ర నిర్మాణంలో షార్ట్ ఫిలిం ఈ యొక్క బాధల కు ప్రభుత్వం సహకరించాలని సూచనలు చేశారు

